Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గమ్మ దర్శనానికి వచ్చి భక్తురాలు మృతి

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 10:16 AM కృష్ణా జిల్లాGeneral
దుర్గమ్మ దర్శనానికి వచ్చి భక్తురాలు మృతి - Udayam
ఇంద్రకీలాద్రి మహా మండపం వద్ద గురువారం సాయంత్రం దర్శనానికి వచ్చిన కే.పద్మ అస్వస్థతకు గురై మృతి చెందారు. పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన ఆమె బీపీ, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు. అక్కడి సిబ్బంది పద్మను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మెట్లు ఎక్కి దిగడం వల్లే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపించారు.

Comments

G
Loading comments...