Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో భక్తుల రద్దీ

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 6:03 AM నాగర్ కర్నూల్తెలంగాణ
శ్రీశైలంలో భక్తుల రద్దీ - Udayam
వరుస సెలవులు, శ్రావణమాసం నేపథ్యంలో భ్రమరాంభ మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీశైలం తరలివచ్చారు. దీంతో ఆదివారం నల్లమలలోని శ్రీశైలం ప్రధాన రహదారి వాహనాలతో కిటకిటలాడింది. ఉదయం పాతాళగంగ నుంచి బ్రహ్మగిరి వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. లింగాల గట్టు టోల్‌గేటు వద్ద వాహనాల కదలిక ఆలస్యమవడం, హైదరాబాద్‌ వైపు నుంచి భారీగా వాహనాలు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...