Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాశీలో భక్తుల రద్దీ

Follow Udayam on Google
Harika Sep 24, 2026 3:00 PM జాతీయంGeneral
కాశీలో భక్తుల రద్దీ - Udayam
2025లో కాశీ విశ్వనాథ ఆలయాన్ని 7.3 కోట్ల మంది దర్శించుకున్నారు. 2026లో ఇప్పటికే 4.8 కోట్లకు పైగా భక్తులు వచ్చారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వరాణసీలో పర్యాటకం పెరుగుతోంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, దుకాణాలు, పడవ నడిపేవారు, స్థానిక వ్యాపారాలకు ప్రయోజనం కలుగుతోంది.

Comments

G
Loading comments...