వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెప్టెంబర్ 23న 67,632 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 24,909 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా ₹2.91 కోట్ల ఆదాయం వచ్చింది.
3.42 లక్షల లడ్డూలు విక్రయించారు. 24న 31 వెయిటింగ్ కంపార్ట్‌మెంట్లు ఉండగా, SSD టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.
Comments
Loading comments...

