Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల అతిథిగృహంలో భక్తుడి బ్యాగు చోరీ

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 01, 2026 11:43 AM తిరుపతిGeneral
తిరుమల అతిథిగృహంలో భక్తుడి బ్యాగు చోరీ - Udayam
తిరుమలలోని రాంభగీచా అతిథిగృహంలో మచిలీపట్నానికి చెందిన భక్తుడి బ్యాగు చోరీకి గురైంది. బ్యాగులో బంగారు ఆభరణాలు, యాపిల్‌ వాచ్, ఎయిర్‌పోడ్స్‌, రూ.40 వేల నగదు ఉన్నట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...