వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ నోవాటెల్‌లో యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
క్రీడలతో యువతలో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని దేవినేని అవినాష్ తెలిపారు. విజేత సుమంత్ దేవరపల్లి, రన్నర్ యస్వంత్‌కు బహుమతులు అందజేశారు.
Comments
Loading comments...

