Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ రంగానికి దూరంగా దేవయాని వారసురాలు

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 9:09 AM వినోదంవినోదం
సినీ రంగానికి దూరంగా దేవయాని వారసురాలు - Udayam
సినీ రంగంలో నటీనటులు, దర్శక నిర్మాతల వారసులు సాధారణంగా అదే బాటలో అడుగులు వేస్తుంటారు. విజయాల కోసం రంగుల ప్రపంచంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ముందుకు సాగుతుంటారు. అయితే నటి దేవయాని వారసురాలు మాత్రం అందుకు భిన్నంగా సినిమా గుమ్మం దాటేందుకు ఆసక్తి చూపడం లేదనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఆమె మరో మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...