Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోహెడ మార్కెట్‌లో రూ.1.61 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 06, 2026 12:06 PM సిద్దిపేటGeneral
కోహెడ మార్కెట్‌లో రూ.1.61 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam

Photo Gallery

కోహెడ మార్కెట్‌లో రూ.1.61 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం - gallery image 1
కోహెడ మార్కెట్‌లో రూ.1.61 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం - gallery image 2
హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మార్కెట్ కమిటీలో రూ.1.61 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఓపెన్ షెడ్, ఫ్లాట్‌ఫాం, సమావేశ మందిరం నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు. మార్కెట్ అభివృద్ధితో రైతులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

Comments

G
Loading comments...