Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసిద్ధ ఆలయానికి పట్టని అభివృద్ధి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 30, 2026 11:33 AM మహబూబాబాద్ General
ప్రసిద్ధ ఆలయానికి పట్టని అభివృద్ధి - Udayam
మహబూబాబాద్‌ జిల్లాలోని ప్రసిద్ధ వీరభద్రస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఏటా కోట్ల ఆదాయం వస్తున్నా సత్రాలు, రథం షెడ్డు, భక్తుల వసతులు ఇంకా సమస్యగానే ఉన్నాయి. 2017లో మంజూరైన నిధులతో చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రూ.30 కోట్లతో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసినా అమలు కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...