Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1.27 కోట్లతో 4 పార్కుల అభివృద్ధి

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 6:50 PM తూర్పుగోదావరి General
రూ.1.27 కోట్లతో 4 పార్కుల అభివృద్ధి - Udayam
రాజమండ్రి 17వ డివిజన్‌లో సాధారణ నిధులు రూ.1.27 కోట్లతో 4 పార్కుల అభివృద్ధి పనులకు ఎంపీ పురందీశ్వరి, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం శంకుస్థాపన చేశారు. పలు డివిజన్లలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఎంపీ పురందీశ్వరి తెలిపారు. రూరల్‌ పరిధిలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...