Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాయంపేటలో శిలాఫలకం ధ్వంసం

Follow Udayam on Google
మానస శర్మ Aug 12, 2026 3:21 PM హన్మకొండ General
శాయంపేటలో శిలాఫలకం ధ్వంసం - Udayam
శాయంపేట మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం ధ్వంసమైంది. 2023లో నూతన పంచాయతీ భవనానికి రూ.20 లక్షలు మంజూరైన సందర్భంగా అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి పేర్లతో దీనిని ఏర్పాటు చేశారు. తాజాగా శిలాఫలకం గద్దె నుంచి కిందపడటంతో ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...