Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ కేసులో ఆధారాల ధ్వంసం

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 12, 2026 8:23 PM విజయనగరంGeneral
సాయికృష్ణ కేసులో ఆధారాల ధ్వంసం - Udayam
సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో హోంగార్డ్‌ వెంకటరాజును సిట్‌ అరెస్ట్‌ చేసింది. కోర్టు ఈ నెల 25 వరకు రిమాండ్‌ విధించింది. సీఐ నాగరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌తో కలిసి సీసీ ఫుటేజ్‌, హార్డ్‌డిస్క్‌లను తొలగించినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకొచ్చిన ఆధారాలు లేకుండా కొత్త హార్డ్‌డిస్క్‌లు, ఎన్‌వీఆర్‌, డీవీఆర్‌లు ఏర్పాటు చేసినట్లు సిట్‌ గుర్తించింది.

Comments

G
Loading comments...