వార్తలకు తిరిగి వెళ్లండి

బైండోవర్ ఎలాంటి క్రిమినల్ కేసు కాదని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చేపట్టే ముందస్తు చర్య మాత్రమేనని తొట్టంబేడు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. కురవకొండలో అనుమతులు లేని డీజే, డ్యాన్స్ కార్యక్రమంపై డయల్-112కు ఫిర్యాదు రావడంతో సంబంధిత వ్యక్తులపై బైండోవర్ నిమిత్తం ఎంఈఎం ఎదుట సమాచారం ఫైల్ చేశారు.
పోలీసులు ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టప్రకారం వ్యవహరిస్తున్నారని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

