వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోని బ్యాంకు శాఖలన్నింటిలో డిపాజిట్ వడ్డీ రేట్లు ఒకే విధంగా ఉండాలని ఆర్బీఐ ఆదేశించింది. ఒకే బ్యాంకుకు చెందిన వేర్వేరు శాఖల్లో వడ్డీ రేట్లలో వ్యత్యాసం ఉండకూడదని స్పష్టం చేసింది.
డిపాజిట్ నిబంధనలను సులభతరం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. బల్క్ డిపాజిట్లకు అమలు చేసే వడ్డీ రేట్లను ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు వెబ్‌సైట్‌లో ప్రకటించాలని సూచించింది.
Comments
Loading comments...
