Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరికుంటపాడులో DEO ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 4:55 PM నెల్లూరుGeneral
వరికుంటపాడులో DEO ఆకస్మిక తనిఖీ - Udayam
వరికుంటపాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం DEO బాలాజీరావు, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట సుబ్బయ్య సందర్శించారు. లీప్ యాప్, మినిస్ట్రీ డ్యాష్‌బోర్డు, పాఠశాల రికార్డులను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి, కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని, భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...