వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐజయ్య కాలనీ, సాగర్ కాలనీల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పనితీరును డీఈవో యాదయ్య పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, మౌలిక వసతులపై సమీక్ష చేశారు.
తరగతి గదులను సందర్శించి బోధన ప్రమాణాలను పరిశీలించారు. పాఠశాలల అభివృద్ధికి అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంఈవో మద్దిలేటి, ఏఎంఓ మహానంది, అధికారి శేఖర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

