వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 20 రోజులుగా డెంటల్ సేవలు నిలిచిపోయాయి. మూడు మండలాల ప్రజలు ఆధారపడే ఈ ఆసుపత్రికి రోజూ 30–40 మంది దంత వైద్యం కోసం వస్తుంటారు.
సేవలు అందక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. వారు డెంటల్ సేవలను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

