వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
దేశంలో అందుబాటులోకి డెంగ్యూ వ్యాక్సిన్

డెంగ్యూ నివారణకు ఉద్దేశించిన 'క్యూడెంగా' టీకా మార్కెటింగ్‌కు డీసీజీఐ అనుమతులు లభించాయని టకెడా బయోఫార్మా తెలిపింది. 4 నుంచి 60 ఏళ్ల వయస్సు వారు ఈ టీకాను తీసుకోవచ్చని పేర్కొంది.
2022లో ప్రవేశపెట్టిన ఈ టీకాకు ఇప్పటివరకు 43 దేశాల్లో ఆమోదం లభించింది. ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ ముప్పు ఉన్న దేశాల్లో భారత్ వాటా మూడో వంతుగా ఉందని సంస్థ ప్రతినిధి తెలిపారు.
Comments
Loading comments...