Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొంపల్లిలో అనుమతుల్లేని షెడ్‌ కూల్చివేత

Follow Udayam on Google
Harika Sep 29, 2026 12:26 PM మేడ్చల్ మల్కాజిగిరి General
కొంపల్లిలో అనుమతుల్లేని షెడ్‌ కూల్చివేత - Udayam
కొంపల్లి రామ్‌రెడ్డి నగర్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ షెడ్డును టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కూల్చివేయించారు. డీసీ లావణ్య ఆధ్వర్యంలో ఏసీపీ ప్రసాద్‌ చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. దూలపల్లి రోడ్డులోని కమర్షియల్‌ షెడ్‌పై చర్యలు ఎందుకు లేవని స్థానికులు ప్రశ్నించారు.

Comments

G
Loading comments...