Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోతినగర్‌లో హైడ్రా కూల్చివేతలు

అమరేష్ గౌడ్ Jul 03, 2026 5:40 AM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago
హైదరాబాద్ మోతినగర్-బోరబండ రోడ్డు సిగ్నల్ ప్రాంతంలో రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను HYDRA అధికారులు కూల్చివేశారు. రోడ్డు విస్తరణ, ట్రాఫిక్ ఇబ్బందుల నివారణే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. ఫుట్‌పాత్‌లు, రోడ్డు మార్జిన్‌లను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు తొలగించారు. ఈ కూల్చివేతలకు ముందే స్థానికులకు, వ్యాపారులకు నోటీసులు ఇచ్చామని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...