వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ ఆలయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీలతో నేలమట్టం చేసి, ఆ స్థలాన్ని మదర్సాలో కలిపేశారు.
ఆలయ ధ్వంసాన్ని మైనారిటీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తుండగా, అధికారులు మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేస్తున్నారు.
Comments
Loading comments...

