Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాముతో బెదిరించి డబ్బుల డిమాండ్

Follow Udayam on Google
రేఖ దేవి Aug 14, 2026 11:48 AM తూర్పుగోదావరి General
పాముతో బెదిరించి డబ్బుల డిమాండ్ - Udayam
తాళ్లపూడిలో సంచిలో చనిపోయిన పామును పెట్టుకుని సైకిల్‌పై తిరుగుతూ రూ.1,000 ఇవ్వకపోతే ఇంటి వద్ద పామును వదులుతానంటూ ఓ యువకుడు స్థానికులను భయపెట్టాడు. స్థానికులు అతడిని అడ్డుకోవడంతో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. దాడి చేస్తారనే భయంతో సైకిల్, పామున్న సంచిని అక్కడే వదిలేసి పరారయ్యాడు.

Comments

G
Loading comments...