Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 12, 2026 6:30 PM అన్నమయ్యGeneral
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ - Udayam
రెవెన్యూ గ్రామ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ వీఆర్‌ఏ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డప్ప డిమాండ్‌ చేశారు. బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ఐక్య కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వీఆర్ఏలకు పే స్కేల్‌ ప్రకారం జీతాలు పెంచాలని, అర్హులకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. నామినీలను వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌తో ప్రమోట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...