Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 396 రద్దు చేయాలని దస్తావేజు లేఖరుల డిమాండ్

Follow Udayam on Google
శివ కుమార్ Jul 30, 2026 4:55 PM బాపట్లGeneral
జీవో 396 రద్దు చేయాలని దస్తావేజు లేఖరుల డిమాండ్ - Udayam
బాపట్ల ఆర్‌వో కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెన్‌డౌన్ ఆందోళన 10వ రోజూ కొనసాగింది. జీవో 396ను రద్దు చేసి దస్తావేజు లేఖరుల ఉపాధిని కాపాడాలని సంఘం నేత ఉప్పాల పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే) ఏర్పాటు చేయవద్దని, పీపీపీ విధానాన్ని ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...