Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణిలో మారుపేర్ల సమస్య పరిష్కారానికి డిమాండ్

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 6:14 PM మంచిర్యాలGeneral
సింగరేణిలో మారుపేర్ల సమస్య పరిష్కారానికి డిమాండ్ - Udayam
సింగరేణిలో మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఐఎన్‌టీయూసీ నాయకులు హైదరాబాద్‌లో సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌కు వినతిపత్రం అందించారు. మారుపేర్లతో ఉద్యోగ హక్కులు, కారుణ్య నియామకాలు, సేవా ప్రయోజనాలకు ఇబ్బందులున్నాయని తెలిపారు. సేవా రికార్డులు, వివరాలు, ఆధార్‌ను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని సెక్రటరీ జనరల్‌ జనక్‌ ప్రసాద్‌ కోరారు. కార్మికుల సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...