వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం పాత బస్‌స్టాండ్ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సీపీఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ మేనేజర్ ఈశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.
నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే ప్రాంతంలో రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

