Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు బకాయిల విడుదలకు డిమాండ్

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 05, 2026 3:12 PM పెద్దపల్లి General
ఫీజు బకాయిల విడుదలకు డిమాండ్ - Udayam
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జేఎన్‌టీయూలో విద్యార్థులతో సంతకాల సేకరణ చేపట్టారు. పెండింగ్‌ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...