Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బివై నగర్‌ పట్టాలకు రిజిస్ట్రేషన్‌ హక్కులు కోరుతూ నిరసన

Follow Udayam on Google
Harika Sep 29, 2026 12:45 PM రాజన్న సిరిసిల్లGeneral
బివై నగర్‌ పట్టాలకు రిజిస్ట్రేషన్‌ హక్కులు కోరుతూ నిరసన - Udayam
సిరిసిల్ల బివై నగర్ కార్మిక క్షేత్రంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జండా చౌరస్తాలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. 1979 నుంచి ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని పేర్కొంటూ, భూములపై హక్కులు కల్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...