Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రధానమంత్రి రాజీనామా చేయాలీ: అభిజిత్ దీప్కే

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 18, 2026 12:41 PM జాతీయంGeneral
ప్రధానమంత్రి రాజీనామా చేయాలీ: అభిజిత్ దీప్కే - Udayam
నీట్ పేపర్ లీక్‌పై సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీక్షను ఆపినా తమ పోరాటం ఆగదని, జులై 20న ‘చలో పార్లమెంట్’ నిర్వహించి తీరుతామని స్పష్టం చేసింది. శాంతియుత దీక్షను అణచివేసినందుకు గాను, ఇకపై నేరుగా ప్రధానమంత్రి మోడీనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు.

Comments

G
Loading comments...