Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో జ్ఞానేశ్‌ కుమార్‌పై కడియం డిమాండ్‌

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:44 PM జనగామ General
జనగామలో జ్ఞానేశ్‌ కుమార్‌పై కడియం డిమాండ్‌ - Udayam
SIR ప్రక్రియలో అవకతవకలు జరిగాయని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. SIR పేరుతో దేశవ్యాప్తంగా ఓట్లు తొలగించారని, ఎన్నికల సంఘం పనితీరుపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కడియం శ్రీహరి కోరారు.

Comments

G
Loading comments...