Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ కోసం డిమాండ్‌

Follow Udayam on Google
జయ Aug 19, 2026 3:34 PM కర్నూలుGeneral
కర్నూలులో హైకోర్టు బెంచ్‌ కోసం డిమాండ్‌ - Udayam
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. చంద్రుడు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. బుధవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. అభివృద్ధి అమరావతికే పరిమితం కాకుండా కర్నూలుకు న్యాయం చేయాలని వారు కోరారు.

Comments

G
Loading comments...