Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓయూలో EC సంస్కరణలకు డిమాండ్

Follow Udayam on Google
Harika Sep 29, 2026 11:09 AM మేడ్చల్ మల్కాజిగిరి General
ఓయూలో EC సంస్కరణలకు డిమాండ్ - Udayam
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల కమిషన్‌లో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని ఓయూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని కోరాయి. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు మూర్తి పాల్గొని విద్యార్థి సంఘాల డిమాండ్లకు మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...