Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంతటిలో ఎండిన పంటలకు పరిహారం డిమాండ్‌

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:09 PM నాగర్ కర్నూల్General
మంతటిలో ఎండిన పంటలకు పరిహారం డిమాండ్‌ - Udayam
మంతటి రెవెన్యూ శివారులో ఎండిపోయిన పత్తి పంటలను సీపీఎం జిల్లా బృందం పరిశీలించింది. నీటి కొరతతో పంటలు ఎండిపోవడంతోపాటు ఎర్రతెగులు సోకి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. బోర్లకు విద్యుత్‌ కోతతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పత్తి, మొక్కజొన్న, మినుములు తదితర పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.70 వేల పరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...