Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీపై సీబీఐకి డిమాండ్!

సతీష్ కుమార్ Jul 23, 2026 9:16 AM అల్ ఇండియా in about 4 hours
మెగా డీఎస్సీపై సీబీఐకి డిమాండ్! - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.టీచర్ల ఎంపికలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై ఉభయ సభల్లో తక్షణమే చర్చ చేపట్టాలని కోరుతూ వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో, గురుమూర్తి లోక్‌సభలో వాయిదా తీర్మాన నోటీసులు అందించారు.

Comments

G
Loading comments...