వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా కలెక్టర్, మంత్రి అనగాని సత్యప్రసాద్‌పై భూమన కరుణాకర్ చేసిన వ్యాఖ్యలను AP రజకజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మయ్య తీవ్రంగా ఖండించారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, కలెక్టర్, మంత్రికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
లేదంటే భూమన ఇంటి వద్దే చాకిరేవు పెట్టి నిరసన చేస్తామని హెచ్చరించారు. భూమనను జిల్లా నుంచి బహిష్కరించాలని SPని కోరారు.
Comments
Loading comments...

