Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్ల గైర్హాజరుతో విద్యార్థుల చదువుకు ఆటంకం

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 3:49 PM కరీంనగర్తెలంగాణ
టీచర్ల గైర్హాజరుతో విద్యార్థుల చదువుకు ఆటంకం - Udayam
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొందరు టీచర్లు యూనియన్‌ కార్యక్రమాల పేరుతో బోధనకు దూరమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడుతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 48 ఉపాధ్యాయ సంఘాలు ఉండగా, 8 సంఘాలకు గుర్తింపు, 40కి గుర్తింపు లేదని ఆర్టీఐలో వెల్లడైంది. పాఠశాలలకు దూరంగా ఉంటున్న టీచర్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...