వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా వై.రామవరం మండలం జంగలతోటలో గర్భిణి సంజనకు 108 సిబ్బంది సురక్షిత ప్రసవం నిర్వహించారు. అడ్డతీగలకు చెందిన ఈఎంటీ అశోక్, పైలట్ ప్రసాద్ కుండపోత వర్షాన్ని లెక్కచేయకుండా గ్రామానికి చేరుకున్నారు.
మార్గమధ్యలో అడ్డుగా ఉన్న భారీ చెట్టును తొలగించి ముందుకు సాగారు. పరిస్థితి విషమించడంతో అక్కడే ప్రసవం నిర్వహించి తల్లీబిడ్డను కాపాడారు.
Comments
Loading comments...

