వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరం బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధుడిపై ఫుడ్ డెలివరీ బాయ్ దాడి చేయడంతో ఆయన మృతి చెందారు. పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన ప్రకాష్‌రావుపై రత్నకుమార్ దాడి చేసినట్లు సమాచారం.
తన బైక్‌కు అడ్డంగా వచ్చాడనే కోపంతో పిడిగుద్దులు కురిపించడంతో తీవ్రంగా గాయపడిన ప్రకాష్‌రావు అక్కడికక్కడే మృతి చెందారు. బంధువుల ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

