వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 3,000 మంది తొమ్మిదో తరగతి విద్యార్థినులకు సీఎం రేఖా గుప్తా 'విద్యావాహిని యోజన' కింద ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం తూర్పు వినోద్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా జరిగింది.
ఈ పథకం ద్వారా బాలికల రాకపోకలు సులువు కావడంతో పాటు హాజరు శాతం పెరుగుతుందని, కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని సీఎం తెలిపారు.
Comments
Loading comments...
