వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత
ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా 'చలో పార్లమెంట్' ఆందోళన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.
Comments
Loading comments...