Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో కాలుష్య కట్టడి ఆంక్షలు

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 8:06 AM జాతీయంGeneral
ఢిల్లీలో కాలుష్య కట్టడి ఆంక్షలు - Udayam
రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు నవంబర్ 1 నుంచి ఇతర రాష్ట్రాల పాత వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. పార్కింగ్‌ ఛార్జీల పెంపు, ప్రభుత్వ కార్యాలయాల వేళల్లో మార్పులతో పాటు కఠిన నిబంధనలను అమలు చేయనున్నట్లు పర్యావరణ మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...