వార్తలకు తిరిగి వెళ్లండి

జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో గాయపడిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు దిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. విధుల్లో ఉన్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని గుంపులోని కొందరు రాళ్లతో దాడి చేసి, భౌతిక దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ ఘటనలో ఓ ఏఎస్ఐ తలకు తీవ్రగాయాలై కుట్లు పడ్డాయని, మరో ఎస్ఐని ఆందోళనకారులు ఈడ్చుకెళ్లడంతో ఆయన స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చేరారని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...
