వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీ ప్రభుత్వ స్టార్టప్ పాలసీకి ఆమోదం

ఆవిష్కరణలు, ఉపాధిని ప్రోత్సహించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ₹400 కోట్లతో 'స్టార్టప్ అండ్ ఇంక్యుబేషన్ పాలసీ'ని ఆమోదించింది. వచ్చే ఐదేళ్లలో ఈ నిధులను విద్యాసంస్థల్లో ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటుకు పెట్టుబడిగా పెట్టనున్నారు.
యువతను ప్రోత్సహించడానికి ఏటా 'ఢిల్లీ స్టార్టప్ యూత్ ఫెస్టివల్' నిర్వహిస్తామని సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఈ విధానం ఢిల్లీని దేశంలోనే ప్రముఖ ఆవిష్కరణల హబ్‌గా మారుస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...