వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో ఐదంతస్తుల హాస్టల్ భవనం కూలిన ఘటనలో ఏడుగురు విద్యార్థులు మృతిచెందగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సత్య నికేతన్ సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది.
బేస్‌మెంట్‌లోకి వర్షపు నీరు చేరి పునాదులు బలహీనపడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. భవనాల నిర్మాణం, మరమ్మతులపై తనిఖీలు, అనుమతుల తీరుపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తారు.
Comments
Loading comments...

