వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని సత్యనికేతన్‌లో ఐదంతస్తుల పీజీ భవనం కుప్పకూలిన దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, యాజమానిని పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ దారుణ ఘటనతో ఎంసీడీ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు.
Comments
Loading comments...

