Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేయూలో ఫలితాల ఆలస్యం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 31, 2026 11:25 AM వరంగల్General
కేయూలో ఫలితాల ఆలస్యం - Udayam
కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ సెమిస్టర్‌ పరీక్షలు పూర్తై నెలలు గడిచినా ఫలితాలు వెల్లడికాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మూల్యాంకనం ఆలస్యం కావడంతో విద్యా సంవత్సరం షెడ్యూల్‌ దెబ్బతింటోంది. ఫలితాల జాప్యంతో ఉద్యోగాలు, ఉన్నత విద్య, పీహెచ్‌డీ ప్రవేశాల అవకాశాలు ప్రభావితమవుతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దూర విద్య కోర్సుల ఫలితాలూ ఆలస్యమవుతున్నాయి.

Comments

G
Loading comments...