Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఏఓయూలో డిగ్రీ, పీజీ ప్రవేశాలకు నేడే చివరి గడువు

Follow Udayam on Google
రచన దేవి Aug 07, 2026 11:07 AM ఆదిలాబాద్General
బీఆర్‌ఏఓయూలో డిగ్రీ, పీజీ ప్రవేశాలకు నేడే చివరి గడువు - Udayam
బీఆర్‌ఏఓయూ పరిధిలో 2026-27 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్‌ ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ సంగీత తెలిపారు. డిగ్రీ, పీజీలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తిగల ఉమ్మడి జిల్లా విద్యార్థులు నచ్చిన కోర్సుల్లో చేరేందుకు నేడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...