Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ హానర్స్‌ దరఖాస్తు గడువు 18 వరకు

Follow Udayam on Google
డిగ్రీ హానర్స్‌ దరఖాస్తు గడువు 18 వరకు - Udayam
VSU పరిధిలోని యూనివర్సిటీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ హానర్స్‌ కోర్సుల ప్రవేశ దరఖాస్తు గడువును ఈ నెల 18 వరకు పొడిగించినట్లు DOA డైరెక్టర్ ప్రొఫెసర్ హనుమారెడ్డి తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోర్సులు, అర్హతలు, దరఖాస్తు విధానం, ప్రవేశ వివరాలు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...