వార్తలకు తిరిగి వెళ్లండి

త్రివిధ దళాల బలాన్ని మరింత పెంచేందుకు రక్షణశాఖ రూ.1.10 లక్షల కోట్లతో సైనిక కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన డీఏసీ ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ కొనుగోళ్లలో 98 శాతం దేశీయంగానే చేపట్టనున్నారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల కోసం రాడార్లు, హెలికాప్టర్లు, రక్షణ వాహనాలు తదితర సామగ్రిని సమకూర్చుకోనున్నారు.
Comments
Loading comments...

