Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలో జర్నలిజంపై మాట్లాడారు

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 12:38 PM జాతీయంGeneral
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలో జర్నలిజంపై మాట్లాడారు - Udayam
ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. జర్నలిజం ప్రజాస్వామ్యానికి బారోమీటర్ వంటిదని అన్నారు. బలమైన జర్నలిజం ఉంటే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...